Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 10:54 AM

ఆరోగ్యశ్రీలో వైద్యానికి దక్కని ప్రాధాన్యత

Main Image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని కొన్ని హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ అంటేనే చులకనగా చూస్తున్న యాజమాన్యం దీనిపై సంబంధిత జిల్లా ఆరోగ్యశాఖ డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ పట్టించుకోని తక్షణమే అలాంటి హాస్పిటల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకొని వైద్యాన్ని వేగవంతం చేయాలని కోరుతున్నాం జిల్లా ప్రజలు

Clip Adjustments