ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత 420 హామీల బాకీ కార్డు

ఇంటిoటి కి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత 420 ఆమీల బాకీ కార్డు
తెలంగాణ తెలంగాణ అడ్డ /ప్రతినిధి
(4)
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ బాకీ కార్డుఉద్యమం
రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ గారుమునిసిపల్ చైర్మన్ జనార్దన్
ఈ రోజు జిన్నారం మునిసిపల్ లో అండూర్, సొలక్ పల్లి మరియు రాలకత్వ గ్రామాలలో కాంగ్రెస్ మోసపూరిత 420 ఆమీల బాకీ కార్డులను ఇంటి ఇంటి కి పంచడం జరుగుతుంది ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డా గోలు ఆమిలతో అధికారం లో కి వచ్చి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఆమీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ గారు, జిన్నారం మునిసిపల్ చైర్మన్ జనార్దన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు నాయికోటి రాజేష్,కౌన్సిలర్స్ ప్రభాకర్ రెడ్డి, పరమేష్ రెడ్డి, పూజారి రాజు, అది రామక్రిష్ణ, నాగరాజు, విజయభాస్కర్ రెడ్డి, కదీర్,శివరాజ్,ఆంజనేయులు, రాజేష్ రెడ్డి, శాంత వర్మ రెడ్డి, కృష్ణ గౌడ్,రాజేష్ రెడ్డి,రాములు యాదవ్,దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి,అంజి గౌడ్,రతన్, శ్రీశైలం, నవీన్,భాస్కర్, సాయి గౌడ్, సుభాష్,పోచయ్య, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్,కుమ్మరి భాస్కర్ గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు*