Back to Home
Watermark
బుధవారం, 09 సెప్టెంబర్, 2026 TIME : 01:43 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని కలిసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 1000 రోజుల ప్రజాపాలన శుభాకాంక్షలు

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.రాష్ట్రంలో 1000 రోజుల ప్రజాపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సుదర్శన్ రెడ్డికి శాలువా కప్పి నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Clip Adjustments