Back to Home
Watermark
మంగళవారం, 22 సెప్టెంబర్, 2026 TIME : 05:44 PM

వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన 'అల్ఫోర్స్' డా. వి. నరేందర్ రెడ్డి

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

గత తొమ్మిది రోజులుగా విశిష్ట పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మానకొండూరు చెరువు మరియు చింతకుంట కెనాల్ వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు 'అల్ఫోర్స్' డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు కరీంనగర్ సిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్‌తో కలిసి వారు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహాద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments