Back to Home
Watermark
గురువారం, 15 అక్టోబర్, 2026 TIME : 07:10 PM

గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ ఆర్ఐకి అటాచ్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

​జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఆరోపణల నేపథ్యంలో ఉత్తర్వులు జారీ

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో విలేకరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల నేపథ్యంలో గంభీరావుపేట ఎస్ఐ సి.హెచ్. శ్రీకాంత్‌ను ఆర్ఐకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. విలేకరులపై దౌర్జన్యం జరిగిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

Clip Adjustments