Back to Home
Watermark
శుక్రవారం, 16 అక్టోబర్, 2026 TIME : 11:28 PM

రోస్టర్ విధానాన్ని సవరించాలి... అయ్యా సంతోష్ కుమార్...

Main Image

తెలంగాణ అడ్డా న్యూస్ / బాన్సువాడ :

బాన్సువాడ పట్టణ కేంద్రంలో రోస్టర్ సవరణ రోస్టర్ రద్దు కొరకై ఒక రోజు నిరాహార దీక్ష మాల సంఘం ఆధ్వ ర్యంలో అయ్యల సంతోష్ నిర్వ హించారు.ఈ సందర్భంగా మాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడు తూ, ఎస్సీ వర్గీకరణ వల్ల రోస్టర్ పాయింట్ లో తీవ్ర అన్యాయం మాల విద్యార్థు లకు నిరుద్యోగులకు ఉద్యోగులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని రోస్టర్ ను సవరించా లి లేదా రద్దు చేయాలి అని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.తెలంగాణ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రావ డానికి మాలలు అందరూ కాంగ్రెస్కుమాత్ర మే ఓటు వేశారు.అనే విషయం సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని,కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన 20 నోటిఫికేషన్లలో దాదాపు 16 నోటీ నోటిఫికేషన్లు ఉద్యోగ నోటిఫికే షన్లలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా లేదని ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి మాలలకు న్యాయం చేసే విధంగా రోస్టర్ ను సవరించాలి లేదా రద్దుచేసి నూతన రోస్టర్ విధానాన్ని తీసుకురావాల ని అన్నారు.లేని పక్షంలో రాబోయే ఎలక్షన్ల లో మాలలకు సపోర్ట్ చేసే పార్టీలకు మాత్ర మే మాలలు ఓటు వేస్తారు అనే విషయం గుర్తుంచుకో వాలని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాలలు అందరూ అన్ని జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన వ్యక్తం చేస్తార ని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు మల్లూరు సాయి లు,గైని ప్రవీణ్ కుమార్,మాల సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు మల్లూరు సాయిలు,మా డాడీసంఘం రాష్ట్ర ఉపాధ్య క్షులు బంగారు మైస య్య, బాన్సువాడ అంబేద్కర్ డివిజ న్ అధ్యక్షులు ప్రశాంత్, మాజీ ఏఎంసి చైర్మన్ నర్సింలు, బాన్సు వాడ మండ ల అధ్యక్షులు పోతురాజు లింగం,బోగడమీద సాయిలు,మన్నే సాయి లు,శివశంకర్,మొగులజీ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments