Back to Home
Watermark
ఆదివారం, 18 అక్టోబర్, 2026 TIME : 09:41 AM

రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులుగా బుర్ర నారా గౌడ్...

Main Image

తెలంగాణ అడ్డా న్యూస్/ ఎల్లారెడ్డి:

లింగంపేట్ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు తాడూరి గోపి గౌడ్, ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యుల ప్రోత్సాహ సహకారంతో, అమ్మవారి అలంకరణ కర్తలు కలాలి వినోద్ గౌడ్ నాతి పోతన్ గౌడ్ తాడూరి రామా గౌడ్ బృందంవారి విశిష్టాలంకరణతో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రుల ఉత్సవం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన సర్వేలో లింగంపేట్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో నిర్వహి స్తున్న అమ్మవారి నవరాత్రులు కార్యక్రమం రెండవ స్థానంలో నిలి చింది.ఇది గౌడ సోదరులందరికీ గర్వకారణంప్రతి గౌడ సభ్యుడు కూడా అభినందనీయుడే అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కరువు కాటకాలను తొలగించాలని గౌడ సంఘం సంఘ సభ్యు లు అమ్మ వారిని ఈ సందర్భంగా కోరుకున్నారు..

Clip Adjustments