Back to Home
Watermark
బుధవారం, 21 అక్టోబర్, 2026 TIME : 06:39 PM

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థికి మద్దతివ్వండి

Main Image

విద్యార్థులు నిరుద్యోగులు సబ్బండ వర్గాల గొంతుగా నిలవాలి

తెలంగాణ అడ్డా ప్రతినిధి

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని పార్టీ మద్దతుదారులు పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ద్వారా అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

Clip Adjustments