Back to Home
Watermark
శుక్రవారం, 30 అక్టోబర్, 2026 TIME : 05:52 PM

జాడి సహకార సంఘం అభివృద్ధి చేస్తా చైర్మన్ మల్లవరపు సుందర రాజు

Main Image

తెలంగాణ అడ్డా ప్రతినిధి /బోధన్:

సాలూరు మండలం జాడి జమాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా నియమితులైన మల్లవరపు సుందర రాజు సందర్భంగా సంఘం పరిధిలోని రైతులు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చైర్మన్ తో పాటు నూటన నూతన పాలకవర్గ సభ్యులను శాలులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లవరపు సురేందర్ రాజు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధి చేస్తాను తనపై నమ్మకంతో రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు .రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ వారికి మెరుగైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు సహకార సంఘాన్ని రైతులకు మరింత ఉపయోగపడేలా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో శివరామకృష్ణ డైరెక్టర్లు ఎం దేవ దానయ్య వెంకటేశ్వరరావు ఏ రామకృష్ణ బి ఆరోగ్య రాజు వి శ్రీనివాసరావు డి కొండయ్య వై సురేష్ సైదమ్మ వై నరేష్ వీ లక్ష్మణ్ బి అనిత రాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments