ఆరోగ్యశ్రీలో వైద్యానికి దక్కని ప్రాధాన్యత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని కొన్ని హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ అంటేనే చులకనగా చూస్తున్న యాజమాన్యం దీనిపై సంబంధిత జిల్లా ఆరోగ్యశాఖ డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ పట్టించుకోని తక్షణమే అలాంటి హాస్పిటల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకొని వైద్యాన్ని వేగవంతం చేయాలని కోరుతున్నాం జిల్లా ప్రజలు