వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి పరుగులు
వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి పరుగులు అనంతపల్లిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట బోయినిపల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బోయినిపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గత పదేళ్ల పాలనలో అనంతపల్లి గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్...