ఇంటర్ విద్యను తీసివేయాలని చూస్తే ప్రభుత్వ పతనము ఖాయం

ఇంటర్ విద్యను తీసేయాలని చూస్తే ప్రభుత్వ పతనం ఖాయం తల్లిదండ్రులతో కొరివితో తలగొక్కున్నట్లే.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరిక హైదరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ఇంటర్మీడియేట్ విద్యను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో కొరివితో తలగొక్కున్నట్లేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్’ జంగ్ సైరన్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇంటర్మీడియేట్ విద్యను తొలగించాల్సిన అవసరం లేదన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన అనేక...