ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత 420 హామీల బాకీ కార్డు
ఇంటిoటి కి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత 420 ఆమీల బాకీ కార్డు తెలంగాణ తెలంగాణ అడ్డ /ప్రతినిధి (4) కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ బాకీ కార్డుఉద్యమం రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ గారుమునిసిపల్ చైర్మన్ జనార్దన్ ఈ రోజు జిన్నారం మునిసిపల్ లో అండూర్, సొలక్ పల్లి మరియు రాలకత్వ గ్రామాలలో కాంగ్రెస్ మోసపూరిత 420 ఆమీల బాకీ కార్డులను ఇంటి ఇంటి కి పంచడం జరుగుతుంది ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డా గోలు ఆమిలతో అధికారం లో కి వచ్చి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఆమీలను వెంటనే అమలు చేయాలని...