రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల తరలింపు భగ్నం
రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల తరలింపు భగ్నం 57 పశువులు స్వాధీనం.. 11 మంది అరెస్ట్ 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా: రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ టీమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 57 పశువులను స్వాధీనం చేసుకుని, 11 మందిని అరెస్ట్...