నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు అండగా బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి
నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు అండగా బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి కేటీఆర్‌ను కలిసిన బాధితులు.. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేత కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి అండగా నిలిచారు. కరీంనగర్‌లో నిర్వహించిన యువ గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నగరంలోని త్రిదా హోటల్‌లో కొత్త జయపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేటీఆర్‌కు సమగ్రంగా వివరించి, బాధితులకు...