ధర్మ పరిరక్షణతో పాటు వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం
ధర్మ పరిరక్షణతో పాటు వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. బీరంగూడలో డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభోత్సవంలో ఈర్ల రాజు ముదిరాజ్ పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్పూర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ధర్మ పరిరక్షణతో పాటు స్థానికంగా వ్యాపార అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు టౌన్‌లో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ శ్రీకృష్ణ భగవానుడి బ్రహ్మోత్సవాల్లో ఈర్ల రాజు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు....