1000 రోజుల కాంగ్రెస్ పాలన.. 420 హామీల మోసం! రైతు హామీలు ఎక్కడ? రైతుకు న్యాయం ఎక్కడ?
4వ రోజు.. గుమ్మడిదలలో బీఆర్ఎస్ పోరుబాట 1000 రోజుల కాంగ్రెస్ పాలన.. 420 హామీల మోసం! రైతు హామీలు ఎక్కడ? రైతుకు న్యాయం ఎక్కడ? గుమ్మడిదల మండల ప్రతినిధి / తెలంగాణ అడ్డా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదల మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో...