వ్యవసాయ అధికారులను నిలదీసిన సర్పంచ్ కుంటెల్లి నాగరాజు యూరియా కొరతతో రైతుల తీవ్ర ఇబ్బందులు
రైతులకు సకాలంలో యూరియా అందించాలి వ్యవసాయ అధికారులను నిలదీసిన సర్పంచ్ కుంటెల్లి నాగరాజు యూరియా కొరతతో రైతుల తీవ్ర ఇబ్బందులు సమస్య పరిష్కరించకుంటే ధర్నా, రాస్తారోకోకు సిద్ధం కొలనూరు సొసైటీ పరిధిలో రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి తెలంగాణ అడ్డా – కొనరావుపేట ప్రతినిధి: రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యూరియా సరఫరా చేయాలని సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం సుద్దాల గ్రామానికి చెందిన రైతులతో కలిసి మండల వ్యవసాయ విస్తరణ అధికారి, క్లస్టర్ ఏఈఓను కలిసి రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరారు. పంటలకు ప్రభుత్వం అందించాల్సిన మేరకు యూరియా...