కరీంనగర్‌లో అంబరాన్నంటిన 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు భారీ కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చి సంబరాలు
కరీంనగర్‌లో అంబరాన్నంటిన 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు భారీ కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చి సంబరాలు కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చడంతో పాటు డీజే సంగీతానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు...