కేటీఆర్ గారూ.. సినిమా డైలాగులు కాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలి బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నలు
కేటీఆర్ గారూ.. సినిమా డైలాగులు కాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలి బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నలు పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా తెలంగాణ యువత భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్ల పాలనలో యువతకు ఇచ్చిన హామీలు, ఉద్యోగ నియామకాలు, పరీక్షా పత్రాల లీకేజీలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ యువతకు కావాల్సింది రాజకీయ డైలాగులు కాదని, ఉద్యోగాలు, అవకాశాలు, భరోసాతో కూడిన భవిష్యత్తు అని వంశీకృష్ణ...