కరీంనగర్ జిల్లా తొలి తైక్వాండో చాంపియన్‌షిప్‌కు విశిష్ట అతిథిగా ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా తొలి తైక్వాండో చాంపియన్‌షిప్‌కు విశిష్ట అతిథిగా ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు స్నేహబంధాలను బలోపేతం చేయడానికి గొప్ప వేదికగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా ప్రథమ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన...