పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతకు సువర్ణావకాశం
పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతకు సువర్ణావకాశం 70 రోజుల పాటు ఉచిత డేస్ స్కాలర్ క్లాసులు, గ్రౌండ్ కోచింగ్: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న భూపాలపల్లి జిల్లా యువతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. జిల్లా యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత డేస్ స్కాలర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 6, 2026న జిల్లా పోలీస్ కార్యాలయంలో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం సింగరేణి హైస్కూల్‌లో...