మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆటో నిరసన ర్యాలీ
ఆటో కార్మికుల హామీలు అమలు చేయాలి మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆటో నిరసన ర్యాలీ మహబూబ్‌నగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, ఆటో కార్మికులు కలిసి మెట్టుగడ్డ నుంచి క్లాక్‌టవర్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి...