ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అబ్దుల్ జమీల్
జగిత్యాలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అబ్దుల్ జమీల్ జగిత్యాల బ్యూరో / తెలంగాణ అడ్డా జగిత్యాల జిల్లా కేంద్రంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా పీఆర్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు, జెడ్పీహెచ్‌ఎస్ నూకపల్లి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ జమీల్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అబ్దుల్ జమీల్ ఉత్తమ ఉపాధ్యాయ...