6 గ్యారంటీలు.. 420 హామీలు.. అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపణ
జిన్నారంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ 6 గ్యారంటీలు.. 420 హామీలు.. అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపణ జిన్నారం, తెలంగాణ అడ్డా: తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ను గడపగడపకు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ జిన్నారం టౌన్ ప్రెసిడెంట్ గోపగో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.....