దళిత స్పీకర్‌ను అవమానించిన తాత మధుపై చర్యలు తీసుకోవాలి
దళిత స్పీకర్‌ను అవమానించిన తాత మధుపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: కమలాపూర్ ఏఎంసీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ కమలాపూర్, తెలంగాణ అడ్డా: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచితంగా, అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కమలాపూర్ ఏఎంసీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ డిమాండ్ చేశారు. తాత మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఝాన్సీ రవీందర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల...