స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు

రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. దిష్టిబొమ్మ దహనం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 8: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నేత తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు, అనంతరం తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు...