వ్యవసాయ మార్కెట్ తూకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం అవసరం: రేండ్ల రాజేశ్
వ్యవసాయ మార్కెట్ తూకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం అవసరం: రేండ్ల రాజేశ్ హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న తూకం కార్మికుల (వెయిమెన్స్) సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు రేండ్ల రాజేశ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ తూకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో రేండ్ల రాజేశ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు, మార్కెట్ వ్యవస్థకు తూకం కార్మికులు...