మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. అనంతరం దిష్టిబొమ్మ దహనం
రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. అనంతరం దిష్టిబొమ్మ దహనం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బోయినపల్లి: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నేత తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, అనంతరం తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం...