వేములవాడ నియోజకవర్గంలో ‘సర్’ విచారణ తేదీల షెడ్యూల్ విడుదల
వేములవాడ నియోజకవర్గంలో ‘సర్’ విచారణ తేదీల షెడ్యూల్ విడుదల ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీ, సమయంలో విచారణ కేంద్రానికి హాజరు కావాలి: ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి వేములవాడ, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా విచారణ తేదీలకు సంబంధించిన వేములవాడ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ వారీ షెడ్యూల్‌ను ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి మాట్లాడుతూ.. సంబంధిత ఓటర్లకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అందులో పేర్కొన్న తేదీ, సమయం...