బొల్లారంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు
బొల్లారంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు బొల్లారం, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా – జిన్నారం ప్రతినిధి): ది మాస్టర్‌మైండ్స్ స్కూల్, ఐడీఏ బొల్లారం బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్స్ సహకారంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అవసరమైన వారికి ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరం చైర్మన్ డా. సంగాని రాజు, డైరెక్టర్లు బుక్యా శివ నాయక్, సునీల్, ప్రిన్సిపాల్ & డైరెక్టర్ డా. మరోజు శ్వేత, ఆనంద్ కృష్ణారెడ్డి, మన్నె సతీష్, దేవీప్రసాద్ తదితరుల మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఉచితంగా...