జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్
జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, జ్ఞాన భారతం మిషన్ అమలుపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వాణి ప్రసాద్...