గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి
గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి నల్గొండ బ్యూరో / తెలంగాణ అడ్డా: వచ్చే గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు ప్రజలు, శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి కోరారు. శాంతి కమిటీ సభ్యులు మరియు గణేష్ ఉత్సవ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, గణేష్ మండపాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రతి గణేష్ మండలాన్ని విధిగా ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని, విద్యుత్...