కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్

కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యం మరియు నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి మించిపోయి అర్హత కోల్పోతున్నారని సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 36 ఏళ్లకు,...