గంగాధర చోరీ కేసులో మరో దొంగ అరెస్ట్.. బైక్ స్వాధీనం

గంగాధర చోరీ కేసులో మరో దొంగ అరెస్ట్.. బైక్ స్వాధీనం గంగాధర, సెప్టెంబర్ 09, 2026 (తెలంగాణ అడ్డా): తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాలోని మరో నిందితుడు గజవెల్లి వంశీని గంగాధర పోలీసులు బుధవారం మధురానగర్‌లో అరెస్ట్ చేశారు. మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో మధురానగర్‌కు వచ్చిన సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంగాధర ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న కొండ శశికాంత్, సిహెచ్. సంతోష్, గజవెల్లి వంశీ తదితరులతో కూడిన ముఠాపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో...