వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం

వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం హైదరాబాద్, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా): తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారిత సంఘం ఇంచార్జి పొలాస నరేందర్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందన్నారు. అణగారిన వర్గాలు,...