ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓలు స్రవంతి, రజిత
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓలు స్రవంతి, రజిత టేక్మల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రైతులకు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈఓలు స్రవంతి, రజిత సూచించారు. టేక్మల్ మండలంలోని ఎలకుర్తి క్లస్టర్‌లో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓలు మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో అవసరమన్నారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఎరువులు పొందాలన్నా రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం,...