దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహాధర్నా

దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహాధర్నా శనిగరం కూడలిలో 500 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ఆందోళన దళిత వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్‌ను తెలంగాణ సమాజం తరిమికొట్టాలి: కాంగ్రెస్ నాయకుల పిలుపు కమలాపూర్, సెప్టెంబర్ 12 (తెలంగాణ అడ్డా న్యూస్): శాసనసభ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కమలాపూర్ మండలం శనిగరం గ్రామ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్ తీరును...