కురుమ సంఘం అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సువీన్ యాదవ్ సొంత ఖర్చులతో కెమెరా ఏర్పాటు చేయించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
ఆలయ భద్రతకు సీసీ కెమెరా ఏర్పాటు కురుమ సంఘం అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సువీన్ యాదవ్ సొంత ఖర్చులతో కెమెరా ఏర్పాటు చేయించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలయ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ కురుమ సంఘం పాలకవర్గం కృతజ్ఞతలు తెలంగాణ అడ్డా, బోయినపల్లి: బోయినిపల్లి మండల కేంద్రంలోని బీరప్ప స్వామి ఆలయ భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నూతనంగా ఏర్పాటైన కురుమ సంఘం పాలకవర్గం చేసిన అభ్యర్థనకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. కురుమ సంఘం పెద్దలు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేయించారు. గతంలో...