మట్టి కుప్పలతో నరకప్రాయంగా మారిన రహదారి ఏడాది గడిచినా పూర్తికాని రోడ్డు పనులు
మట్టి కుప్పలతో నరకప్రాయంగా మారిన రహదారి ఏడాది గడిచినా పూర్తికాని రోడ్డు పనులు వాహనదారులు, స్థానికులకు తప్పని తిప్పలు వర్షం పడితే బురదమయంగా మారుతున్న రహదారి తక్షణమే పనులు పూర్తి చేయాలని తండావాసుల డిమాండ్ వీర్నపల్లి, సెప్టెంబర్ 14 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): వీర్నపల్లి మండల పరిధిలోని భవుసింగ్ నాయక్ తండాలో దుర్గమ్మ టెంపుల్ నుంచి గుడారం రోడ్డు వరకు రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. రహదారి మరమ్మతుల కోసం ఏడాది క్రితం మట్టి కుప్పలు పోసి పనులు ప్రారంభించకుండానే వదిలేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరంగా మారిన మట్టి కుప్పలు రోడ్డు నిర్మాణ పనుల కోసం ఏడాది క్రితం పెద్దఎత్తున మట్టి...