మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిష్ఠకుటుంబ సమేతంగా పాల్గొన్న చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు
మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిష్ఠ నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వినాయక పూజ కుటుంబ సమేతంగా పాల్గొన్న చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు వేములవాడ, సెప్టెంబర్ 14 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వినాయక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూతన మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన అనంతరం తొలిసారిగా కార్యాలయ ఆవరణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి...