వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ - గణేష్ శోభాయాత్ర భద్రతపై అధికారులకు దిశానిర్దేశం

వేములవాడ / తెలంగాణ అడ్డా: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి కేసుల దర్యాప్తు తీరు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు మరియు నేరాల నియంత్రణ చర్యలను క్షుణ్ణంగా సమీక్షించడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు జరపడం అయినది:డయల్-112 స్పందన: డయల్-112 నుంచి వచ్చే కాల్స్‌పై సిబ్బంది తక్షణమే స్పందించి, వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు తగిన సహాయం అందించాలని ఆదేశించాను.పెట్రోలింగ్ పటిష్టత: విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ, బ్లూకోల్ట్ మరియు పెట్రోకార్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించాను.గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లు: వేములవాడ పట్టణంలో ఈనెల 23న...