ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏ.టి. యాదవ్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏ.టి. యాదవ్ వేములవాడ తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 19: వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా సాబాష్పల్లి సర్పంచ్ ఏ టి యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచుల పోరం జిల్లా అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏ.టి. యాదవ్ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకుల సమక్షంలో ఆత్మీయ కలయిక ఈ సందర్భంగా ఏ టీ యాదవ్ మాట్లాడుతూ ఆది శ్రీనివాస్...