మానవత్వం చాటుకున్న బోయినపల్లి పోలీసులు
మానవత్వం చాటుకున్న బోయినపల్లి పోలీసులు రోడ్డుపై కనిపించిన వృద్ధురాలికి అండగా నిలిచిన ఏఎస్సై గంగరాజు, బ్లూకోల్ట్ సిబ్బంది తెలంగాణ అడ్డా బోయినపల్లి సెప్టెంబర్ 19: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వృద్ధురాలికి అండగా నిలిచి బోయినపల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. రామడుగు మండలం గుమ్లానికి చెందిన కల్యకుంటి శాములత అనే వృద్ధురాలు బోయినపల్లి–దేశాయిపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు వృద్ధురాలిని గుర్తించిన ఎస్సై గంగరాజు, బ్లూకోల్ట్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమె వద్దకు వెళ్లారు. ఆమె పరిస్థితిని తెలుసుకుని వివరాలను సేకరించారు. గ్రామ సర్పంచ్‌తో మాట్లాడి వివరాల సేకరణ వృద్ధురాలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా...