బూరుగుపల్లిలో మూడు మినీ బస్ స్టాప్‌ల నిర్మాణానికి శ్రీకారం

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించిన సర్పంచ్, పాలకవర్గం 1. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందడుగు 2. గ్రామస్తులు, విద్యార్థులకు తప్పనున్న ఎండ, వాన తిప్పలు 3. సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేస్తాం: పాలకవర్గం తెలంగాణ అడ్డా బోయినిపల్లి ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినీపల్లి మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా మూడు చోట్ల మినీ బస్ షెల్టర్ల (బస్ స్టాప్‌ల) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి, కొలతలు వేసి ముగ్గు పోసి అధికారికంగా భూమి పూజ నిర్వహించారు. ఈ...