బూరుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

బూరుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అత్యవసరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక సమావేశం నిర్వహించిన సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.. రక్తహీనత నివారణపై అవగాహన అంగన్‌వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలువు తెలంగాణ అడ్డా బోయినిపల్లి సెప్టెంబర్ 22: బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం స్థానిక సర్పంచ్ సౌమ్య మహేష్ , కార్యదర్శి సందర్శించారు. 'రాష్ట్రీయ పోషణ మాసం' సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సౌమ్య మహేష్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు మరియు ఎదుగుతున్న...