కొదురుపాక బ్రిడ్జి సమీపంలో ప్రమాదకర గుంతలుతక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
కొదురుపాక బ్రిడ్జి సమీపంలో ప్రమాదకర గుంతలు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ సీపీఎం మండల కమిటీ నిరసన తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ తెలంగాణ అడ్డా, బోయినపల్లి: బోయినపల్లి మండల కేంద్రం నుంచి కొదురుపాకకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని సీపీఎం మండల పార్టీ ఆరోపించింది. రహదారి దుస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మండల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొందని సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు...