సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ నెల 30వ తేదీన బుధవారం గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను అ
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి / తెలంగాణ అడ్డా: సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ మీటింగ్ మరియు ఏర్పాట్లు: సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు...