కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జిల్లా సమీక్ష సమావేశం
కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జిల్లా సమీక్ష సమావేశం తెలంగాణ అడ్డా, రాజన్న సిరిసిల్ల: యూత్ కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కో-ఇంచార్జ్ రోషిని జైస్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ థామస్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ మధు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గత ఆరు నెలల్లో నిర్వహించిన కార్యక్రమాలు, నిరసనలు, సమీక్ష సమావేశాలపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్థాయి రివ్యూ సమావేశాలు, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడు WITH IYC Appను తప్పనిసరిగా...