ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన: సభను విజయవంతం చేయాలి

ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన: సభను విజయవంతం చేయాలి వేములవాడ శ్రీ మహాలింగేశ్వర గార్డెన్‌లో విస్తృత స్థాయి సమావేశం ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు విప్ ఆది శ్రీనివాస్ పిలుపు సభ ఏర్పాట్లు, జనసమీకరణపై నాయకులతో సమగ్ర చర్చ హాజరైన సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఏటీ యాదవ్ సిరిసిల్ల (తెలంగాణ అడ్డా - స్టాఫ్ రిపోర్టర్): ఈనెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు వేములవాడ పట్టణంలోని శ్రీ...